దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదులుకోవద్దు : సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
దేశభక్తిని చాటుకునే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఏ ఒక్కరు కూడా వదులుకోవద్దని తీస్‌మార్‌ఖాన్ సినిమా హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ...
























