Chandramukhi 2 : ఫస్ట్ లుక్ లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా ఉంటాడో ?
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ...














