సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై టాప్ ట్రెండింగ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ ‘కావాలి’ పాట
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్'. కళానిధి మారన్ సమర్పణలో సన్ ...














