కీర్తి సురేష్ తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్- గ్రాండ్ గా జరిగిన పూజా కార్యక్రమం
'ఒకే ఒక జీవితం', 'సుల్తాన్', 'ఖైదీ', 'ఖాకీ' వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాల అందించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ...














