Tollywood Latest Updates: “నాగ చైతన్య” సరసన నాగలక్ష్మీ పాత్రలో “కృతి శెట్టి”
సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. బంగార్రాజు సినిమాను ప్రకటించిన క్షణం నుంచి ...