FILM NEWS : సుధీర్ బాబు ‘జటాధర’ చిత్రాన్ని ప్రేరణ అరోరాతో కలిసి నిర్మించనున్న జీ స్టూడియోస్
Jatadhara Movie : సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ చిత్రాన్నిప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో ...