మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిధిగా శ్రీకారం మూవీ గ్రాన్డ్ రిలీజ్ ఈవెంట్.
యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం “శ్రీకారం”. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యువ సంగీత కెరటం మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. నేడు ఈ చిత్రాన్నిమినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిధిగా శ్రీకారం మూవీ గ్రాన్డ్ రిలీజ్ ఈవెంట్ , మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు.
తారాగణం:
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి.
సాంకేతిక బృందం:
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకుడు: కిశోర్ బి.
బ్యానర్: 14 రీల్స్ ప్లస్.