శాసనసభ సభాపతి గారి చాంబర్ లో జరిగిన తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ -2021 డైరీ ఆవిష్కరణ.
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (శాసనసభ మరియు శాసన పరిషత్తు)-2021 సంవత్సరం డైరీని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు, శాసన పరిషత్తు చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ ఉప సభాపతి శ్రీ టీ. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ టీ. హరీష్ రావు, శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,
శాసనసభ సభాపతి గారి చాంబర్ లో జరిగిన ఈ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ -2021 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, శాసన పరిషత్తు సభ్యులు మరియు లెజిస్లేటివ్ సెక్రేటరి డా. వి నరసింహ చార్యులు పాల్గొన్నారు.