Entertainment ఒకప్పుడు బాలీవుడ్ అంటే మంచి క్రేజ్ ఉండేది అక్కడ నుంచి అవకాశం వచ్చిందంటే హీరో హీరోయిన్లు అసలు వదులుకునే వారు కాదు ఎప్పుడెప్పుడు అక్కడ నటించి పాన్ ఇండియా స్టార్ అయిపోదామా అని చూసేవారు అయితే ప్రస్తుతం పరిస్థితి మొత్తం మారిపోయింది విడుదలవుతున్న చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి అయితే పాన్ ఇండియా లెవెల్ లో గ్రేట్ సంపాదించుకున్న మన హీరోలకు బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వెళ్ళనంటూ సొంతగూటిలోనే ఉండిపోయారు అయితే అలాంటి హీరోలు ఎవరో లు వేద్దాం…
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పనక్కర్లేదు అయితే ఈ సినిమా తరువాత బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు ప్రభాస్ కోసం వచ్చాయి అయితే వాటిని సున్నితంగా తిరస్కరించిన ప్రభాస్ టాలీవుడ్ ని నమ్ముకున్నారు అయితే ప్రస్తుతం ఓమ్ రైతు దర్శకత్వంలో ఆది పురుష చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ మొదటి ఛాన్స్ మాత్రం తెలుక్కే ఇచ్చారు.. అదే మగధీర తర్వాత ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ కూడా ఏకంగా హాలీవుడ్ అవకాశాలను సైతం కాదన్నారు ఇంకా బాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాలను లెక్కచేయకుండా టాలీవుడ్లో తన సత్తాను నిరూపించుకుంటున్నారు అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ కి వెళ్లకుండా టాలీవుడ్ లోనే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాణాలకు సైతం బాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కడుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం టాలీవుడ్ లోనే తమ సత్తాను నిరూపించుకుంటున్నారు