Telugu World Now
No Result
View All Result
Tuesday, July 1, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Film News

FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న ‘ప్రేమ దేశపు యువరాణి’

AGE CREATIONS, S 2H 2 Entertainments Banners, Vemuri Anand Chowdary And CH Hari Prasad, Prema Deshapu Yuvarani

Sowmya by Sowmya
June 1, 2025
in Film News
AGE CREATIONS, S 2H 2 Entertainments Banners, Vemuri Anand Chowdary And CH Hari Prasad, Prema Deshapu Yuvarani in OTT Amazon Prime, Film News, Telugu World Now

Prema Deshapu Yuvarani : ఏజ్ క్రియేషన్స్, ఎస్ 2హెచ్ 2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ మీద వేమూరి ఆనంద్ చౌదరి మరియు సిహెచ్ హరి ప్రసాద్ గార్లు నిర్మాతలుగ Nimmala Sai Sunil రచయిత దర్శకుడిగ చేసిన మూవీ ” ప్రేమ దేశపు యువరాణి ” ఈ మూవీ హీరో యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , హీరోయిన్ ప్రియాంక రేవ్రి.

ఈ మూవీ సెప్టెంబర్ 2 2023 లో Theaters లో Release అయ్యింది … పెద్ద సినిమాలతో Release అవ్వడం వల్ల Pramotions పెద్దగా లేకపోవడం వల్ల సినిమా ఆశింశినంత Theaters లో రాణించలేదు. కానీ OTT Amazon Prime లో April 20 న Streeming అయి చూసిన వాళ్ళ దగ్గర నుండి మంచి ఆదరణ పొందుతుంది . ఈ సినిమా కి అందరు కొత్తవాళ్లే అని తప్ప Technical గ పెద్ద సినిమాకి వున్నా Values వున్నాయి.

ముఖ్యంగా రచయిత , దర్శకుడు అయినా Nimmala Sai Sunil గారికి కథ , కథనం , మాటలు అన్ని చాలా బాగా కుదిరాయి . First Half లో మంచి Love , Comedy Scenes బాగున్నాయి, Second Off లో వచ్చే కథను మలుపు తిప్పే కధంశంని Director బ్రమ్మాండంగా రాసుకున్నాడు Pre Climax నుంచి Movie ఉత్కంఠభరితంగా Climax వరకు ఉంటుంది . Second Half Commercial గ Perfect Workout చేసాడు . కథను First Half లో అక్కడక్కడ Thrill చేస్తూనే Second Half ని బలోపేతం చేసాడు Emotional LoveStory ని Revenge Thriller గ చక్కగా తీయగలిగడు అనే చెప్పాలి.

ఇక Cinematographer విషయానికి వస్తే మంచి గోదావరి Side Locations అవ్వడం వల్ల Beautiful Cinematography చేసారు Devarakonda Shiva Kumar ముఖ్యంగా Love Scenes And Second Half లో వచ్చే Thrilling Movements మాత్రం Grand గ చేసారు . Ajay Patnaik Music మాత్రం ఈ Movie చాల చాల Plus అయ్యింది . మంచి పాటలు , Background Music హైలైట్స్ ఈ మూవీకి First Half లో వచ్చే బంగారం సాంగ్ And Second Half లో RP Patnaik గారు పాడిన అరెరే అరెరే Song మళ్ళీ పాత RP Patnaik గారిని గుర్తు చేస్తాయి . సునీత గారు పాడిన పాట మాత్రం చాల Emotional గ Connect అయ్యింది , Movie లో వున్నా ప్రతి పాట situation తగ్గట్టు వుంది . చాల పెద్ద పెద్ద Movies కి Editor గ చేసిన MR Varma గారి అనుభవం ఈ Movie కోసం చాల Asset అయ్యింది Editing Work చాల బాగుంది.

ఇక చెర్రీ Charactor లో చేసిన Hero Yamin Raj Fantastic అనే చెప్పాలి ,ఎంతో Expirenced Actor లాగ especially Love , Comedy , Emotional Scenes లో Natural గ నటించాడు . Telugu Film Industry కి ఒక Talented Actor వచ్చాడు. ఇక రవి క్యాటరైజేషన్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి ఒక అద్భుతమైన సెటిల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన విరాట్ కార్తిక్ గారి యాక్టింగ్ నైస్ అనే చెప్పాలి రవి అనే క్యారెక్టర్ విరాట్ కార్తిక్ గారి కోసమే అన్నట్లుగా రాసుకున్నాడు రైటర్ కం డైరెక్టర్ నిమ్మల సాయి సునీల్ గారు మొదటి సినిమా అయినా మంచి నటన కనబడుచాడు తన పాత్రలో ఎంతో హుందాగా నటించాడు మన విరాట్ కార్తిక్ గారు.

ప్రియాంక రేవ్రి తెలుగు అమ్మాయి కాకపోయినా అచ్చం మన తెలుగు అమ్మాయిల శ్రావణి క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయింది ఈ మూవీ అంతా హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఈ వేరియేషన్లో చాలా బాగా నటించింది శ్రావణి పాత్రలోని ఎమోషన్ ని లవ్ ని రివెంజ్ ని ప్రియాంక రేవ్రి గారు జీవించారు ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే స్పెషల్ ట్విస్ట్ లో ప్రియాంక రేవ్రి గారు ఆది పరాశక్తి గ గూస్ బంప్స్ వచ్చేలా చేసింది.

ఇతర నటీనటులు అందరూ బాగా చేశారు స్పెషల్ ఆఫీసర్ క్యారెక్టర్స్ లో రాజారెడ్డి విలన్స్ గా సందీప్ , పవన్ ముత్యాల హీరో ఫ్రెండ్ గా మెహబూబ్ భాష గారు బండ సాయి , బక్క సాయి , పనిమనిషి క్యారెక్టర్ లో స్రవంతి కామెడీ బాగుంది . హీరో మదర్గా సునీత మనోహర్ రావు గారు ఫాదర్గా హరికృష్ణ గారు చాలా బాగా కుదిరారు ఫోరెన్సిక్ ఆఫీసర్ గ యోగి కత్రిగారు స్పెషల్గా అనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ప్రొడ్యూసర్స్ ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ మీద కనబడుతూ సౌండ్ గా వినబడుతుంది. ఓవరాల్ గా ప్రేమ దేశం యువరాణి మంచి ఎమోషనల్ లవ్ రివెంజ్ ఎంటర్టైనర్ మస్ట్ వాచ్ ఫిలిం.

Related Posts

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల
Film News

July 1, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Journalists pay tribute to freedom, condolence meeting at JCHSL office, The Journalists Cooperative Housing Society Managing Committee, Allam Narayana, Telugu World Now

స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి – JCHSL కార్యాలయం లో సంతాప సభ

July 1, 2025
Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Journalists pay tribute to freedom, condolence meeting at JCHSL office, The Journalists Cooperative Housing Society Managing Committee, Allam Narayana, Telugu World Now

స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి – JCHSL కార్యాలయం లో సంతాప సభ

July 1, 2025
Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us