• Latest
  • All
  • Entertainment
  • Bhakthi
  • Politics
  • Gallery
  • Horoscope
  • Health
  • Movie Reviews
  • Andhra Pradesh
  • Film News
  • Telangana
  • CRIME - Police News
  • Latest News
  • Arts
  • Sports
  • Gossips
  • Editors
  • Journalist Audi
  • Kumari
  • Annamayya
  • National
  • Aravind
  • Tourism & Travel
  • Soundarya
  • Education - Jobs
  • E-PAPER
  • Windows
ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ వ‌సూలు చేసిన “ఉప్పెన”

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ వ‌సూలు చేసిన “ఉప్పెన”

2 years ago
dipika kakar

Dipika Kakar: ప్రెగ్నెట్ అయిన సందర్బం గా దీపికా కాకర తన జీవితం లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది .. అది ఏంటో అంటే ……

9 hours ago
prabas

Prabas Adipurush: ఆదిపురుష్ మూవీలోని మరో సాంగ్ రిలీజ్… మూవీ వివరాలు మీ కోసం ….

16 hours ago
yoga

Benefits of Yoga: డెయిలీ యోగా చేయడం ఆరోగ్యకర జీవితానికి ఎంత ఉపయోగమో తెలుసుకోండి ..

16 hours ago
green tea

Green Tea: మొటిమలు దూరం చేసుకోవడానికి గ్రీన్ టీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకోసం …..

16 hours ago
curd

Curd: పెరుగు తినడం వల్ల లాభాలే కాదు నష్టాలు వున్నాయి.. .. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి …

19 hours ago
sai pallavi pic

Sai Pallavi: ‘సాయిపల్లవి అంటే క్రష్.. కానీ మాట్లాడాలి అంటే భయం’ అంటున్న గుల్హన్ దేవయ్య ….

19 hours ago
keerthy suresh pic

Keerthy Suresh:” నా కూతురిని వంటరిగ వదిలెయ్యండి అని వేడుకున్న కీర్తి సురేష్ తండ్రి “.. వివరాలు తెలుసుకోవాలి అంటే …

20 hours ago
Telangana is the ideal of health for all, Telangana ranks 3rd in the national level, NITI Aayog's National Health Index Revealed,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

అందరికీ ఆరోగ్యం తెలంగాణే ఆదర్శం.. జాతీయ స్థాయిలో తెలంగాణకి 3వ స్థానం

20 hours ago
People's star R Narayana Murthy University movie release on June 9,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

జూన్ 9న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’ మూవీ రిలీజ్

1 day ago
SaiDharamTej launched Actor Ajay's Chakravyuham, The Trap Movie Trailer,Ajay,,Gnaneshwari, Vivek Trivedi, Urvashi Pardesi,Telugu Golden TV,My Mix Ets,www.teluguworldnow.com,Telugu World News,

ట్రైలర్ తో మెప్పిస్తున్న చక్రవ్యూహం, గ్రాండ్ లాంచ్ చేసిన సాయిధరమ్ తేజ్

1 day ago
Lyrical song launch from 'Poa Enugu Poa' composed by Massive Music Director Bheems Cicerolio,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన `పోయే ఏనుగు పోయే` నుండి లిరికల్ సాంగ్ లాంచ్

1 day ago
allu arjun

Allu Arjun : నాకు దేవుడు అంటే ఆయనే .. నా కళ్ళకి కనిపించే దేవుడు ఆయనే .. అంటున్న అల్లుఅర్జున్ . ఇంతకీ ఎవరు ఆయన ….

2 days ago
  • Privacy Policy
  • About Us
  • Contact Us
Telugu World Now
Advertisement
ADVERTISEMENT
  • Entertainment
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
    • Gossips
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • Film News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Gallery
  • Health
  • Bhakthi
    • Horoscope
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
  • Entertainment
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
    • Gossips
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • Film News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Gallery
  • Health
  • Bhakthi
    • Horoscope
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ వ‌సూలు చేసిన “ఉప్పెన”

Uppena World Television Premiere Gets Record TRP Of 18.5,Panja Vaishnav Tej and Kriti Shetty,Buchi Babu Sana,Devi Sri Prasad

Telugu World Now by Telugu World Now
May 1, 2021
in Entertainment, Film News
0
ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ వ‌సూలు చేసిన “ఉప్పెన”

Uppena World Television Premiere Gets Record TRP Of 18.5,Panja Vaishnav Tej and Kriti Shetty,Buchi Babu Sana,Devi Sri Prasad

వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రిమియ‌ర్‌లో 18.5 టీఆర్‌పి రేటింగ్ సాధించిన `ఉప్పెన`

తెలుగు ప్రేక్ష‌కులు సినిమారంగం ప‌ట్ల ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ప్రేమ‌ చూపిస్తారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితి ఉన్నప్ప‌టికీ `ఉప్పెన  చిత్రాన్ని చూడ‌డానికి ఆడియ‌న్స్  భారీగా థియేట‌ర్స్‌కి వ‌చ్చారు. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ వ‌సూలు చేసింది. ఒక డెబ్యూ హీరో, హీరోయిన్ మ‌రియు నూత‌న ద‌ర్శ‌కుడు క‌లిసి ఈ ఫీట్‌ను సాధించ‌డం ఇది మొద‌టిసారి. ఇండియ‌న్ సినిమాలోనే ఇంత‌వ‌ర‌కూ ఇలా జ‌ర‌గ‌లేదు.

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేశారు. అలాగే దేవిశ్రీ‌ప్ర‌సాద్ సూప‌ర్‌హిట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. శ్యామ్ ద‌త్  బ్రిలియంట్ విజువ‌ల్స్ మ‌రియు బుచ్చిబాబు సానా త‌న రైటింగ్ మ‌రియు డైరెక్ష‌న్‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. మైత్రి మూవీస్ బేన‌ర్‌లో ప్ర‌తి టెక్నీషియ‌న్ చాలా ఇష్ట‌ప‌డి ఈ చిత్రాన్ని చేశారు. అలాగే తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంతో తెలుగు పరిశ్ర‌మ‌లో కూడా మంచి స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ యొక్క ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్‌తో ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా కనిపించింది. స్క్రిప్ట్ మరియు దర్శకుడిపై నమ్మకంతో వారు  భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం ఒక డెబ్యూ హీరో కెరీర్‌లో హెయెస్ట్‌ టీఆర్‌పీరేట్‌ను నమోదు చేసింది. `స్టార్ మా వ‌ర‌ల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌`లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 18.5 రేటింగ్ సాధించింది.

`ఉప్పెన` చిత్రం ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Telugu audience have always been the best among world when it comes to love for cinema. Despite the pandemic situation, they flooded into theaters to watch Uppena and film collected a worldwide gross over 100 Crores, a first time feat for debutant hero, heroine and a fresh director. Never in Indian cinema, this happened before.

Panja Vaishnav Tej and Kriti Shetty have striked a chord with youth audience. Their beautiful romance clubbed with super hit musical album by Devi Sri Prasad,  visual brilliance from Sham Dat, impressive writing cum direction by Buchi Babu Sana, every technical department worked in favour of Mythri Movies banner, thus is this new wave of success. Tamil star Makkal Selvan Vijay Sethupathy has also found a new ground in Telugu industry.

Every frame looked grand, thanks to top-notch production values of Mythri Movie Makers and Sukumar Writings. Believed in the script and director, they spent a massive budget.

Meanwhile, the film has registered highest TRP for a debut hero. The film in its world television premiere on Star Maa has got record 18.5 rating.

As is known, Uppena is streaming on Netflix.

Share This Link
Source: Uppena World Television Premiere Gets Record TRP Of 18.5,Panja Vaishnav Tej and Kriti Shetty,Buchi Babu Sana,Devi Sri Prasad
Via: Uppena World Television Premiere Gets Record TRP Of 18.5,Panja Vaishnav Tej and Kriti Shetty,Buchi Babu Sana,Devi Sri Prasad
Tags: #DeviSriPrasad#krithyshetty#netflix#TeluguCinema#teluguworldnow.com#tolllywoodUpdates#TollywoodHitMovies#TollywoodMovies#UPPENA#VaishnavTej#VijaySethupathyBuchi Babu Sanadevi sri prasadMakkal Selvan Vijay SethupathyPanja Vaishnav Tej and Kriti Shettytelugu world nowUppena World Television Premiere Gets Record TRP Of 18.5ఉప్పెన
Previous Post

అడివిశేష్ “మేజ‌ర్‌” సినిమా కోసం ఆరు భారీ సెట్స్: ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల

Next Post

ధనుష్‌ ‘కర్ణన్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌చేయ‌నున్న యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో “బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌”

Next Post
ధనుష్‌ ‘కర్ణన్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌చేయ‌నున్న యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో “బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌”

ధనుష్‌ ‘కర్ణన్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌చేయ‌నున్న యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో "బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

cropped-telugu-world-now-logowww.teluguworldnow.comtelugu-golden-tvmy-mix-entertainments1-1.png

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

Social Media Links

Browse by Category

  • Andhra Pradesh (115)
  • Annamayya (2)
  • Aravind (1)
  • Arts (29)
  • Bhakthi (163)
  • CRIME – Police News (332)
  • E-PAPER (1)
  • Editors (5)
  • Education – Jobs (15)
  • Entertainment (3,087)
  • Film News (2,463)
  • Gallery (38)
  • Gossips (46)
  • Health (318)
  • Horoscope (32)
  • Journalist Audi (15)
  • Kumari (2)
  • Latest News (1,372)
  • Movie Reviews (35)
  • National (65)
  • Politics (628)
  • Soundarya (2)
  • Sports (20)
  • Telangana (469)
  • Tourism & Travel (9)
  • Uncategorized (26)
  • Windows (12)

Most Trending Posts

  • మోదీ ప్రధాని కాదు – సేల్స్‌ మ్యాన్‌ ★ సీఎం కేసీఆర్ రణ గర్జన (7,716)
  • #MEGA154 మెగా154 లో మాస్ మహారాజా రవితేజ మెగా మాస్ ఎంట్రీ (6,646)
  • విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ `మిస్టర్ కింగ్` టీజర్ గ్రాండ్ లాంచ్ (6,149)
  • Movie మీ తాతను అవమానించినప్పుడు నువ్వు ముందుకు రాకపోతే ఇంకెందుకు ఎన్టీఆర్.. (3,733)
  • జర్నలిస్టులకు శుభవార్త… అక్రెడిటిటేషన్ లేని వారు కూడా విలేఖరులే… (3,318)
  • అధిక బరువు సమస్యతో బాధపడేవారు.. పుట్టగొడుగులు తింటున్నారా!!! (3,277)
  • రాచకొండ పోలీసులచే ఉచిత శిక్షణ. 9000 మంది దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్ట్ (3,199)
  • Entertainment
  • Politics
  • Latest News
  • Gallery
  • Health
  • Bhakthi
  • About Us
  • Contact Us
  • E-PAPER

© 2023 V9 Media Entertainments - All rights reserved.

No Result
View All Result
  • Entertainment
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
    • Gossips
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • Film News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Gallery
  • Health
  • Bhakthi
    • Horoscope
  • About Us
    • YouTube
    • instagram
    • YouTube
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER

© 2023 V9 Media Entertainments - All rights reserved.