Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 First Single Lab Dab Lab Dab Dabboo To Be Out On February 7th, telugu golden tv, my mix entertainments, teluguwortldnow.com 1

Tollywood Updates: “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ “లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు”

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్ 3` సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మొదటి పాట అయిన `లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు` అనే ఈ పాట ఫిబ్రవరి 7న రాబోతోంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్ను అద్దేందుకు మూడో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు.Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 First Single Lab Dab Lab Dab Dabboo To Be Out On February 7th, telugu golden tv, my mix entertainments, teluguwortldnow.comనటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు

సాంకేతిక బృందం : డైరెక్టర్: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్,
ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ, డిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *