Viral news ఎవరికైనా సహాయం చేయాలి అంటే మనకి కోట్ల ఆస్తి ఉండక్కర్లేదు ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే చాలు.. నిజంగా దానం చేయడం ఒక గొప్ప ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి సేవాగుణం ఉండటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఇలా తన దగ్గర ఏమీ లేకపోయినా ఓడిశా కు చెందిన ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం వైరల్గా మారింది..
ఒడిస్సాలో ఫుల్ బానే నగరంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తున్నారు ఎందుకోసం కాను ఓ మహిళ లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది నిజానికి ఈ విషయం పద్ధతి ఏమీ కాదు కానీ ఆ మహిళ పోయా శిఖరాలు కావడం ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది..
70 ఏళ్ల తులా బెహరా గత 40 ఏళ్లుగా జగన్నాథ స్వామి గుడి వద్ద డిక్షనటన చేస్తుంది ఇలా లక్ష రూపాయలు కూడబెట్టింది అప్పుడప్పుడు అక్కడ జరిగే అన్నదానాల్లో పాల్గొని తన ఆకలిని తీర్చుకుంటూ ఉండేది అలాగే సమీపంలో ఉన్న పలు ఆలయాల్లో కూడా భిక్షాటన చేసేది ఇలా తను కూడబెట్టిన మొత్తం డబ్బును ఆలయ పునరుద్ధరణకు ఇచ్చేసింది.. అలాగే ఈమెకు గత కొన్ని నాలుగు చనిపోగా ఎవరూ లేని ఓ పసికందును కూడా పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఆమె చేసేది యాచక వృత్తి అయినప్పటికీ వీలైనంతవరకు అందరికీ సాయం చేస్తూ ఉంటుందని తెలిసింది.. అలాగే ఈమె ఇచ్చిన డబ్బును సాధువుల కోసం ఆశ్రమాన్ని కట్టిస్తామని తెలిపిన ఆలయ సిబ్బంది ఆమెను శాలువాతో సత్కరించారు..