మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల
ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత,ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి,మంత్రి మల్లారెడ్డి
*ఎమ్మెల్సీ కవిత*
అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
మెన్, ఉమెన్ అందరు ఒక్కటే అని అందరికి ఓటు హక్కు కల్పించారు.
చాలా పోరాటం ఫలితం ఇవాళ కనిపిస్తుంది.
మహిళలు ఎలా ఉండాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి.
జవాబు వచ్చేవరకు ప్రశ్నించాలి.ప్రముఖ ఐటీ కంపనీ లలో 25 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు.
గొంతు ఎత్తితే 365 రోజులు మన రోజులు అవుతాయి.
ప్రభుత్వ మహిళ విద్య కోసం అనేక స్కూల్స్ ను స్టార్ట్ చేశారు.
చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే మన తెలంగాణ లో చాలా తగ్గిపోయాయి ,సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచన చేసి 18 సంవత్సరాల లోపు వారికి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మీ పథకం వర్తించదు అని చెప్పారు.
చదువుకున్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలి.
14వ తేదీనాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలి.