YS Sharmila Udyoga Deeksha, Sharmila Comments on CM KCR, Telangana Politics, Sharmila New Party,
నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా ? బండరాయా? భావోద్వేగానికి గురైన షర్మిల.
- పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలి.
- నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసు.
- రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారు.
- నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్.
- కేసీఆర్ మర్దరర్… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు
- రాష్ట్రంలో నియంత పాలన ఉంది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నారు.
- పాలకులకు భయం లేదు. వెనకాల దాక్కుని పోలీసుల భుజాల మీద తుపాకి పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ గా పెట్టుకున్నారు.
- మమ్మల్ని హింసించారని డిజిపికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకోలేదు
- పోలీసులు ఇందుకేనా జీతాలు తీసుకునేది?