Yugandhar M,Managing Director of Ushodaya Super Markets Pvt Ltd Donated 4000 Masks,Hyderabad Police News,Rachakonda Police news,
రాచకొండ పోలీసులకు 4000 – 3లేయర్ సర్జికల్ మాస్క్ లను అందచేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ ఎండి
ఉషోదయ సూపర్ మార్కెట్ ఎండి యుగంధర్ ఎం 4000 – 3లేయర్ సర్జికల్ మాస్క్ లను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ కి అంద చేసారు,ఈ సందర్బంగా రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ ఉషోదయ సూపర్ మార్కెట్ వారిని అభినందించారు.
On 4th May Yugandhar M , Managing director of Ushodaya Super Markets Pvt Ltd has handed over 4000 three layer surgical Masks to Rachakonda police front line workers. CP Rachakonda Mahesh Bhagwat IPS has appreciated this generous donation.