Health రోజు మనం అంట గదిలో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి వీటిని ఉపయోగించి మనం పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా చిటికెలో మాయం చేసుకోవచ్చు అలాంటి అద్భుత ఔషధమే వాము రోజు క్రమం తప్పకుండా వాము నీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు..
వాము పురాతన కాలం నుంచి భారతీయ వంటకాల్లో భాగంగా మారిపోయింది ఈ వామును ఉపయోగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు కొంచెం వాము తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాము నీళ్లను రోజు తాగటం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు కరుగుతాయి అంతేకాకుండా జీర్ణాశయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తీరిపోతాయి ఆహారం జీర్ణం కాని వారు మలబద్ధకం ఉన్నవాళ్లు పరగడుపున వాము నీళ్లు తీసుకోవడం వల్ల రెండు మూడు రోజుల్లోనే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.. దగ్గు జలుబు ఆస్తమా వంటి ఎలాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్న వాము నీళ్ళు చక్కటి పరిష్కారం.. ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు వాము నీరు తరచూ తీసుకోవచ్చు అంతేకాకుండా కీళ్ల నొప్పులు కీళ్లవాతం ఉన్నవారికి కూడా ఇవి మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఈ నీళ్లు సక్రమంగా పనిచేస్తాయి.. అయితే పరగడుపునే గ్లాస్ వాము నీళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు.. అయితే వాము అనేది వేడిని పెంచే పదార్థంగానే పరిగణిస్తారు కాబట్టి ఎందుకు తగ్గినట్టు రోజులో ఒక రెండు గ్లాసులు మజ్జికైనా తీసుకుంటే ఏ ఇతర సమస్యలు దరి చేరవు..


























