UPSC AIR 34 హర్యానాకు చెందిన శాశ్వత్ సంగ్వాన్ జాతీయ బాస్కెట్ బాల్ ప్లేయర్‌ను ఈ రోజు రాచకొండ CP కార్యాలయంలో CP మహేష్ భగవత్ IPS సన్మానించారు. ఆయన ఐఏఎస్‌లో చేరనున్నారు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం అతను వాట్సాప్ గ్రూప్ మరియు ఫోన్ ద్వారా మహేష్ భగవత్ మరియు అతనితో ఉన్న మెంటార్స్ టీమ్ నుండి సలహాలు పొందాడు. అతను ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు సంధించాడు, ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.