బడికి వెళుతున్న 2700 మన ఆడ బిడ్డలకు సైకిళ్ల బహుమానం. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 147 పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలికలకు ఈ రోజు ఉదయం 10 గంటలకు గుంటూరు, శ్రీ కన్వెన్షన్ హాల్ లో రోటరీ ఇంటర్నేషనల్ ఈ సైకిళ్లు అంజేస్తోంది.
ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన డా. వడ్లమాని రవి గారికి, గవర్నర్ శ్రీ తాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారికి నా అభినందనలు. ఈ సేవా కార్యక్రమంలో నేను పాల్గొనడానికి వస్తున్నాను. మీ డా.గజల్ శ్రీనివాస్.