‘C/o కంచరపాలెం’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. టైమ్ ట్రావెల్, డెజా వూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.
భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ విడుదలైయింది. ‘ఆరంభం’ కథలోకి వస్తే, ఖైదీ నంబర్ 299 కాలాఘటి జైలు నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్‌లు వస్తారు. వారి పరిశోధనలో ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వస్తాయి.
టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ఆడియన్స్ కి మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ని మిస్ అవ్వకండి.
Cast :
Mohan Bhagat
Supritha Sathyanarayan
Bhooshan
Ravindra Vijay
Laxman Meesala
Boddepalli Abhishek
Surabhi Prabhavathi
Crew :
Director: Ajay Nag V
Producer: Abhishek V Thirumalesh
Production House: AVT Entertainment
Executive Producer: Vinay Reddy Mamidi
Ceo: Ujwal BM
Dop: Devdeep Gandhi Kundu
Lighting Chief: Rajath Manwani
Editor: Aditya Tiwari, Preetham Gayathri
Music Director: Sinjith Yerramilli
Sound Designer: Manicka Prabhu CS
Theme Song Composer: Bipradeep Dutta
Costume Designer: Harika Potta
Promos, teaser and trailer by Viplav Nyshadam (Viplav Edit Works)
Dialogues: Sandeep Angadi
Lyricists: Swaroop Goli, Srikanth Allapu, Kittu Vissapragada and Abhignya Rao
Music Supervisor: Kalmi
DI: Raju
VFX: Magic B