Actor Prakash Raj, Telugu Film industry, Tollywood News, Telugu World Now, Telugu News,
FILM NEWS: మా అసోసియేషన్ ఎన్నిక లు, మీడియా ని చూస్తే భయం వేస్తోంది: నటుడు ప్రకాశరాజ్.
మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు బిడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసింది
ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు..
ఆరు నెలల గా ఈ కార్యక్రమం నడుస్తోంది..
మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసాం..
ఇవి ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కొసం చేస్తుంది..
మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం..
ఇది మా ఆవేదన..
గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి..
నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారు..
తరువాత నేను తప్పు చేసిన బయటికి పంపిస్తారు..
అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో..
సమస్య గురుంచి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను డిసైడ్ చేస్తున్నారు..
ఇందులో లోకల్ నాన్ లోకల్ సమస్య సృష్టిస్తున్నారు..
గత ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రాలేదు..
ఇప్పుడే ఎందుకు?
తెలుగు అనేది గౌరవం అనేక మంది ఇతర భాషల్లో రాణిస్తున్నారు..
కోర్ ప్యానెల్ కాదు.. ఆవేదన తో పుట్టిన ప్యానెల్..
ఇది అవమానాలు ,కష్టాలతో పుట్టిన ప్యానెల్