Entertainment టాలీవుడ్ హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడ ఉంది ఎంతో కాలం నుంచి తనకు మిత్రుడైన సోహాల్ కతూరియాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకోనుంది అయితే ఈ మొత్తం తతంగం అంతా ఓటిటిలో స్ట్రీమ్ కానుంది..
గత కొంతకాలంగా తాలీవుడ్ హీరోయిన్ హన్సిక బిజినెస్ మాన్ సోహాల్ కతూరియాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే అయితే వీరిద్దరూ డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒకటవనన్నారు అయితే ఈ వేడుక ఎంతో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.. 450 ఏళ్ల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్’లో వీరి వివాహం జరగనున్నది అయితే ఈతంగం మొత్తం ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.. వివాహానికి పరిమిత సంఖ్యలో అతిథులు రానున్నట్టు తెలుస్తోంది ప్రముఖ సినీ సెలబ్రిటీలతో పాటు అతి దగ్గర బంధువులతో వివాహ వేడుక ఘనంగా జరగనున్నట్లు సమాచారం..డిసెంబరు 2న బంధువులతో పాటు వధూవరులు అక్కడికి చేరుకోనుండగా.. అదే రోజు సూఫీ, తర్వాత రోజు మెహందీ, సంగీత్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 4న వివాహం జరగనున్నది..
వాస్తవానికి సోహాల్ కతూరియాకి 2016లోనే రింకీ బజాజ్‌తో పెళ్లి అయ్యింది. ఏమే హన్సికకు స్నేహితురాలు కూడా.. అయితే ఆ తర్వాత కొన్ని అభిప్రాయ బేధాలతో వారిద్దరూ విడిపోగా సోహాలతో హన్సిక ప్రేమలో పడింది.. అయితే వీరి వివాహానికి ముందుగా హన్సిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఈ జంట..