Movie News : జెమిని సినిమాతో తెలుగులో క్రేజ్ పెంచుకున్నారు హీరోయిన్ నమిత. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ అభిమానుల హృదయాలలో ప్రత్యేకమైన గుర్తింపును చిరస్థాయిగా నిలుపుకున్నారు. తెలుగు కన్నా తమిళంలో ఈ అమ్మకు క్రేజ్ మామూలుగా లేదండోయ్ ఏకంగా ఈ ముద్దుగుమ్మకు గుడి కట్టారు అభిమానులు. ఇంక తెలుగులోకి వస్తే సింహం తర్వాత మరి ఏ చిత్రాలు నటించలేదు నమిత. ప్రస్తుతం పండంటి ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు నమిత.
ముద్దుగా బొద్దుగా ఉండే నమితకు అభిమానులహవా ఇప్పటికీ ఉందని చెప్పుకోవాలి.నమితను చూసినా, ఆమె పేరు విన్న కుర్రకారులో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది ఎందుకంటే అభిమానులను మచ్చాస్ అంటూ ఫ్లైయింగ్ కిస్‌ల వర్షం కురిపిస్తున్నారు నమిత. తమిళంలో అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి హీరోలందరితో జతకట్టి ఈ భామ. సినీ పరిశ్రమల నటిస్తూనే వ్యాపార రంగాల్లో కూడా రాణించారు నమిత.వీరేంద్ర చౌదరి అనే నటుడిని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తను గర్భిణీగా ఉన్న ఫోటో షూట్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు నమిత. అయితే తాజాగా తనించడం ఖాతాలో ఇద్దరు మగ పిల్లలకు దైవాన్ని దర్శించేందుకు వచ్చాను అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు నమిత. ఈ వీడియో చూసిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
https://youtube.com/shorts/_1CUPlk7YL0?feature=share