Entertainment టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది అంతేకాకుండా ఒక పాప కూడా జన్మనిచ్చింది అయినా కానీ సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా ముందుకు దూసుకుపోతుంది తాజాగా ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతూ వస్తున్నాయి..
హీరోయిన్ ప్రణీత తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయం అన్నీ ఉన్నా ఎందుకో మాత్రం ఈ భామకి లెక్క కలిసి రాలేదని చెప్పాలి.. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటైపోయినా మళ్లీ నటించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నట్లు కూడా సమాచారం..
వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది ప్రణీత.. ఆ తర్వాత ఒక పాపకు కూడా జన్మనిచ్చింది.. అయితే పెళ్లి ఒక పాపతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల పైన మాత్రం ఇంట్రెస్ట్ ఏ మాత్రం తగ్గలేదు అన్నట్టే ప్రవర్తిస్తుంది ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో అభిమానుల మతిపోకూడదు అయితే తన కూతురుతోనే కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వెతుకుగా పంచుకుంది ప్రస్తుతం ఇది వైరల్గా మారాయి అలాగే అచ్చం మీరు పెళ్లి కాని అమ్మాయిలని కనిపిస్తున్నారు హీరోయిన్గా ఉండాల్సిన క్వాలిటీస్ మీకు ఉన్నాయి అంటూ నటిజన్లో కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాకుండా త్వరలోనే ప్రణీత మళ్లీ హీరోయిన్గా నటించిన ఆశ్చర్యపోవక్కర్లేదు అంటూ చెప్పు కొస్తున్నారు.. అయితే మరి మళ్లీ ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేదేమో చూడాలి..