నేను స్టూడెంట్ సర్! ఫస్ట్ సింగిల్ మాయే మాయే ని లాంచ్ చేసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని
'స్వాతిముత్యం' ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!' తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో...




