ముంబై 26/11 టెర్రరిస్ట్ దాడుల్లో తన ప్రాణాల్ని త్యాగం చేసిన కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ సాహస జీవిత కథ “మేజర్”: హీరో అడివి శేష్
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా అడివి శేష్ పాన్ ఇండియా ఫిల్మ్ 'మేజర్' గ్లిమ్స్ విడుదల ముంబై 26/11 టెర్రరిస్ట్ దాడుల్లో పలువురు పౌరుల్ని కాపాడి,...













