Kannappa : విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా నవంబర్ 23న ‘కన్నప్ప’ క్రేజీ అప్డేట్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా...



