Gossip effects :పుకార్లకి ధూరం గా వుండడం ఈ రోజుల్లో ఎంతో మంచిది .. కానీ వుండలేరు… అయితే వాటికి చెక్ పెట్టాలి అంటే ….
Gossip effects : విన్న పుకారు.. నిజమా? కాదా? అని తెలిసుకునే వరకూ జనం ఆగరు. దావానలంలా స్ప్రెడ్ అయిపోతుంది. అది ఏ రకమైన గాసిప్ అయినా...



