Telangana News: సింగరేణి లాభం రూ.1,070 కోట్లు ★ రూ.27 వేల కోట్ల టర్నోవర్ సాధించాలి : సీఎండీ శ్రీధర్
సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో రూ.1,070 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.842 కోట్ల నష్టాలను...














