Entertainment భారత్ క్రికెట్ రిషబ్ పంత్ తాజాగా యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి సోషల్ మీడియా వేదికగా స్పందించారు అంతేకాకుండా హాస్పిటల్ లో కలిసినట్టు సమాచారం..
ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ న్యూ ఇయర్‌కి ముందు తన తల్లిని సర్‌ప్రైజ్ చేసేందుకు కారులో ఢిల్లీ నుంచి బయల్దేరి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఇతన్ని ఆసుపత్రిలో కలవడానికి హీరోయిన్ ఊర్వసి వెళ్లినట్టు తెలుస్తోంది..
రిషబ్ పంతుకు ఊర్వసికి మధ్య ఏదో ఉందని వార్తలు ఎప్పటినుంచో చక్కెరలు కొడుతున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈమె ఓయ్ ఇంటర్వ్యూలో కలవడానికి వచ్చాడని అంతేకాకుండా తనకోసం ఎంతగానో వెయిట్ చేశాడని చెప్పుకొచ్చింది అలాగే అతను ఫోన్ కాల్ను అటెండ్ చేయడం నాకు ఆపలేదంటూ తెలిపింది అయితే ఈ విషయం తెలిసింది ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొందరు పబ్లిసిటీ కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటూ విమర్శించారు అంతేకాకుండా ఆ మధ్యకాలంలో ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఊర్వసి వెళ్ళింది అయితే విపరీతంగా ప్రేమిస్తున్నట్టు అతని మాత్రం ఆమెను వద్దనుకున్నట్టు తెలుస్తోంది.. అయితే తాజాగా అతని కోసం ఆసుపత్రికి వెళ్ళినట్టు కూడా సమాచారం ఆసుపత్రిలో ఉన్న ఒక ఫోటోను ఊర్వశి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రస్తుతం ఏ విషయం వైరల్ గా మారింది..