MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ 31వ చిత్రం మాచర్ల నియోజకవర్గం డిఫరెంట్ సబ్జెక్ట్‌తో కూడిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నిన్న...
Read moreDetailsయంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది....
Read moreDetailsయంగ్ హీరో నితిన్ విలక్షణమైన కథాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ముందుగా ప్రకటించినట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు. "నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా.. అంటూ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. ఈ లుక్ లో నితిన్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. తను పోరాటానికి సిద్ధమై దాడిని ఎదుర్కోవడానికి రెడీగా కూర్చున్నట్లుంది. మెడలో వెండిలాకెట్ ధరించిన నితిన్ వెనుక పులిచారలున్న బాడీతో మారణాయుధాలతో కొందరు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాతరలో జరుగుతున్న యాక్షన్ సీన్ గా స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ చూస్తే గూస్‌బంప్స్ వచ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.
Read moreDetailsతాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ RSJ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్...
Read moreDetailsయూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ థెరిసా, కృతి శెట్టి...
Read moreDetailsమాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న యునీక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా...
Read moreDetailsసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `సర్కారు వారి పాట`లోని `కళావతి` పాటలో ప్రేమ, చక్కటి భావోద్వేగం కలిగివున్నాయి. అందుకే విడుదలైన కొద్దిసేపటికే అన్ని...
Read moreDetailsతెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ` డాక్యుమెంటరీ ద్వారా చూపించడం అభినందనీయమని అమల అక్కినేని అన్నారు. పేర్ని నృత్య రూపకర్త డా. నటరాజ రామకృష్ణ 100వ జయంతి సందర్భంగా మార్చి 21 సోమవారం 30 నిముషాల నిడివిగల డాక్యెమెంటరీని పలువురుకి ప్రదర్శించారు. ఇది కాన్సెప్ట్ క్రియేటర్, సినిమాటోగ్రాఫర్ డి. సమీర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందింది. సుప్రియ యార్లగడ్డ దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో మినీ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అమల అక్కినేని హాజరయ్యారు. అనంతరం అమల అక్కినేని మాట్లాడుతూ... క్రమశిక్షణ, మనలోని అంతర్‌శక్తికి డాన్స్ అనే ప్రక్రియ చక్కటి ఫ్లాట్‌ఫామ్ లాంటిది. కళ అనేది బతికున్నంతకాలం డాన్స్ వుంటుంది. రుక్ష్మిణీదేవి...
Read moreDetailsవిభిన్నమైన చిత్రాలను చేస్తూ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని దసరా చిత్రంతో అలరించనున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్...
Read moreDetailsప్రముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్క...
Read moreDetails
మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్సైట్ ఉద్దేశం కాదు.
అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.
.. ఎడిటర్
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
WhatsApp us