CM KCR Reserved 20000 Crores for Dalitha Bhandu Scheme, for 1 Year, Telangana Political News, Huzurabad by Elections, Huzurabad News, Telugu World Now,
Telangana Political News: సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం
వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ లో దళితబంధు పథకం కోసం రూ. 20 వేల కోట్లు
ఆ లెక్కన సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్త్తిస్తుంది
పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పొతాము
ఆ తరువాత వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు ఈ పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశాం
రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదు
కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారు
ఇప్పుడు దళితబంధు పథకం అమలు విషయంలో కూడా మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలి
-సీఎం కెసిఆర్