CP Rachakonda Mahesh Bhagawath, Telangana Police News, Hyderabad Police News, Telugu World Now,
అనారోగ్యంతో చనిపోయిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వెంకయ్య కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేసిన రాచకొండ పోలీసు కమిషనర్
ఈరోజు రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయం (నేరేడ్ మెట్)లో రాచకొండ సీపీ శ్రీ మహేశ్ ఎం.భగవత్, ఐపి ఎస్., అనారోగ్యంతో మరిణించిన శ్రీ టి. వెంకయ్య, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, రామన్నపేట్ కుటుంబ సబ్యులకు భద్రత నుండి 4 లక్షల రూపాయిలు చెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో వెంకయ్య బార్య సువర్ణ, కొడుకు దేవరాజ్ మరియు పోలీసు అధికారుల సంఘం సబ్యులు పాల్గొన్నారు.