Entertainment బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గత కొన్నేళ్లుగా టైగర్ ష్రఫ్ తో రిలేషన్ లో ఉండి తర్వాత విడిపోయినట్టు జోరుగా ప్రచారం జరిగింది.. అయితే ఇప్పుడు ఆమె కొత్త రిలేషన్ షిప్ లో ఉందా.. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆమె ఫోటో వైరల్ గా మారింది..
బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఆమె నెట్లో పంచుకున్న సెల్ఫీ ఫోటోలు ఈ కొత్త చర్చకి దారితీసింది. కార్లో హాట్ లుక్ లో కనిపిస్తూ అతనితో దిగిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీ లో కూడా పోస్ట్ చేయగా.. మరోసారి ప్రేమలో పడిందా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
అయితే అసలు విషయం ఏంటంటే దిశా పటాన్ని సెల్ఫీ దిగిన వ్యక్తి ఎవరో కాదు.. ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌గా.. అతను దిశాకి మంచి స్నేహితుడు.. అలాగే మోడల్ అంట. త్వరలో హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో దిశా కూడా హెల్ప్ చేస్తుందని సమాచారం. అయితే వీరిద్దరు మంచి స్నేహితులే గానీ, బాయ్ ఫ్రెండ్ కాదని అంటున్నా.. అయితే దిశా పటానీ మాత్రం అతనితో సెల్ఫీ దిగిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. సెల్ఫీ లుక్‌లో తన ఎద అందాల విందుతో మంత్రముగ్దుల్ని చేస్తుంది ఈ భామ.. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. హాట్ షేపులు చూపించేలా ఉన్న ఆమె పోజులు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.