Dr. Ghazal Srinivas has been Appointed as Working President of Hindu Acharya Sabha.
Trivandrum: Founder of Save Temples Bharat , Renowned Singer Dr. Ghazal Srinivas has been Appointed as Organizing President for Hindu Acharya Sabha by Sri Thirunjana Sanmbandha Desikendra Saraswathi , Madhurai Aadheenam , Tamilnadu said by Sri Sri Souparnika Vijayendra Puri Swamy ji , Sankar Peetam , Kollam, Kerala. His Holiness said “Dr Srinivas will be a great Strength to the Organization and He will take the Ideology of Hindu Acharya Sabha to every corner of the Globe to strengthen the Sanathana Dharma and also establishment of Hindu Acharya Sabha Public Schools
గజల్ శ్రీనివాస్ ను హిందూ ఆచార్య సభ కు కార్య నిర్వాహక అధ్యక్షుడు గా నియమించిన శ్రీ మధురై ఆధీనం స్వామి వారు
త్రివేండ్రం:
ప్రఖ్యాత గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ వ్యవస్థాపకులు డా. గజల్ శ్రీనివాస్ హిందూ ఆచార్య సభకు కార్య నిర్వాహక అధ్యక్షుడు గా నియమితులైనట్లు , నియామక పత్రాన్ని సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ మధురై అధీనం తిరుంజన సంబంధ దేశికేంద్ర పరమాచార్య స్వామి వారు మధురై అధీనమ్ లో అందచేసినట్లు సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీ సౌపర్ణికా విజయేంద్రపురి , శంకర పీఠ అధీనం, కొల్లమ్, కేరళ తెలిపారు.
డా. శ్రీనివాస్ సంస్థ ఆశయాలను అనేక దేశాలలో ప్రచారం చేస్తారని, సనాతనధర్మ వ్యాప్తి, హిందూ ఆచార్య సభ గురుకుల్ విద్యాలయాల స్థాపనకు కృషి చేస్తారని తెలిపారు.