Entertainment టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు దర్శకుడు బాబి దర్శకత్వం వహించారు అయితే ఈ నేపథ్యంలో అతనికి గ్రాండ్ మాస్టర్ హారిక కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ట్వీట్ చేశారు..
దర్శకుడు బాబి తరికెక్కిచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ముఖ్యంగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో.. గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక అతనికి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశారు..
వరల్డ్ ఛాంపియన్షిప్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ టోర్నీలో పథకాలు సాధించింది ద్రోణవల్లి హారిక.. అలాగే భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించిన సంగతి కూడా తెలిసిందే అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకత్వం వహించిన బాబి ఈమెకు బావ అవుతారు.. హారిక సోదరి అనూషను బాబీ వివాహం చేసుకున్నారు.. అయితే బాబీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా విడుదల అయ్యే ముందు ఆమె అతనికి వీటిలో శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.. బాబి విక్టరీ వెంకటేష్ తో తీసిన వెంకీ మామ సినిమా విడుదల అవటానికి ముందు కూడా ఇదే విధంగా శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే ఈసారి కూడా త్వరలోనే వాల్తేరు వీరయ్య సినిమా విడుదలవుతున్నాను నేపథ్యంలో అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు..