Viral video వన్యప్రాణులు జంతువులు చేసే పనులు చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా నవ్వొస్తుంది పెంపుడు జంతువులు లకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిని చూసినవాళ్లంతా కాసేపు ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి హాయిగా నవ్వేసుకుంటారు అలాగే వీటితో పాటు ప్రస్తుతం ఏనుగులు చేసే అల్లరి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది తాజాగా ఓ చిన్న ఏనుగు పిల్ల ఆడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది..
మనుషులే కాదు జంతువులు కూడా కొంత క్రియేటివిటీ ఉంటుందని నిరూపించింది ఈ ఏనుగు పిల్లలు ఎలా అయితే ఆడుకుంటారో అలాగే ఏనుగు కూడా ఆడుకుంటుంది.. అస్సాం రాష్ట్రంలో ఓ పార్క్ లో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పార్క్ లో ఉన్న ఏనుగు తనంతట తానే అటు ఇటు తిరుగుతూ భలే గమ్మత్తుగా ఆడుకుంటుంది.. అక్కడ దగ్గరలో ఉన్న అంచంగ్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ నుంచి ఒక ఏనుగు పిల్ల చిన్న పిల్లల పార్కులోకి వచ్చింది. ఆ ఏనుగు ఎవరినీ ఏమీ అనలేదు సరి కదా పార్కులో ఎంతో ఆనందంగా ఆడుకుంటోంది. ఇది చూసి అక్కడే ఉన్నవాళ్లంతా బలే నవ్వుకున్నారు అంతేకాకుండా అక్కడ ఉన్న వ్యక్తి దీన్నంతా వీడియోగా రికార్డ్ చేశాడు ఈ వీడియో చూసిన వాళ్లంతా భలే గమ్మత్తుగా ఉంది కదా అంటున్నారు అంతేకాకుండా ఏనుగుకి కూడా కొంచెం క్రియేటివిటీ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
#WATCH | A wild elephant from Amchang Wildlife Sanctuary played & enjoyed as the animal stepped into a children's park in Narangi Army Cantt in Assam's Guwahati. pic.twitter.com/FCcKWWLhJ8
— ANI (@ANI) October 16, 2022