గో పరి రక్షణ యుద్ధం మొదలైంది ఇక గో బంధువులదే విజయం – గో హత్యలు ఆపాలని ,అక్రమ కబేళాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1 సాయంత్రం 4గం.లకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గో మహా గర్జన (గో మహా సమ్మేళనం) భారీ భహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారికీ కృతజ్ఞాతాభివందనం – యుగ తులసి ఫౌండేషన్.