Gossips News : తెలుగు తమిళం పలు బాషలో కమెడియన్ గా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు సురేఖా. అయితే భర్త చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమ్రోగింది అనే చెప్పుకోవాలి. భర్త చనిపోయిన బాధ కూడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటే చాలామంది కామెంట్లు చేసే విషయం అందరికీ తెలిసిందే.గత కొంతకాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. హాట్ డాన్స్ ట్రైల్స్ చేస్తూ క్యూట్ డాన్సులతో వీల్స్ చేస్తూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు సురేఖ. అయితే ఒక యూట్యూబ్ తో ఈ అమ్మడు చాలా ఎగిపోతుందంట చాలా రేగిపోతున్నట్టు గాసిప్ వస్తున్నాయి. ఈ వార్త వాస్తవం ఆవాస్తవం తెలియాలంటే ఒకసారి చదవండి మరి.
సురేఖా వాణి కూతురు సుప్రితలతో హాట్ అండ్ బోల్డ్ ఇంటర్వ్యూను చేశాడు యూట్యూబ్ నిఖిల్. ఈ ఇంటర్వ్యూలు తల్లి కూతుర్లు తమ తమ బాయ్ ఫ్రెండ్‌ల గురించి అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్లుగా ఉంటుంది. అయితే ఇంటర్వ్యూలో తల్లి కూతుర్లు తమ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకోవడం జరుగుతుంది. బిహెండ్ ది సీన్స్ అన్నట్టుగా ఓ రీల్ వీడియోను చేశాడు నిఖిల్ సోషల్ మీడియాలో గాసిప్ గా మారింది.
పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కూతురు కూడా పెళ్లిడికి వచ్చింది ఈ డాన్స్ ల అవసరమా అంటూ డిటిజన్స్ కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు. అలానే నిఖిల్ తో తీసిన వీడియోలో సురేఖ వాణి ఇంత అవసరమా అంటూ మరికొందరు కామెంట్ చేయగా మరికొందరు అత్తో అత్తమ్మ కూతురో అంటూ ఇంకొందరు అలానే పండగ చేసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.