నమస్కారములు,
నేను డాక్టర్ గుమ్మడవెళ్ళి శ్రీనివాస్, ఆయుర్వేద నిపుణుడిని, కోవిడ్ మొదటి వేవ్ లో దవా చాయ్, ని ,సుమారు 18 లక్షల కు పైగా డోసులను ఉచితముగా పంపిణీ చేయడం ద్వారా మీ అందరి ఆదరాభిమానాలను పొందాను. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు, కొవిద్ ను ఎదుర్కొనుటకు ఆయుర్వేద వైద్య నిపుణుల కు, ప్రాక్టికల్ గైడ్లైన్స్ పేరిట కొన్ని మందులను, మరియు రోజూ వారి శరీర ఆరోగ్యం కాపాడుట కొరకు కొన్ని సూచనలను మార్గదర్శనం చేశాను.
*C-Kit High*
ఇందులో ఉండే ఆయుర్వేద మందులు
1). *మూడు టానిక్* లు , ప్రతి రోజూ ఈ టానిక్ లను 1 ,2,3 అని నంబర్లు వాటి మీద వ్రాసి వుంటుంది చూడండి… అందులో ఒకటి నంబర్ దానిని తీసుకొని, దాని మూత తో మూడు మూతలు కొలిచి , ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగ వలెను. ఇలా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒక సారి, రాత్రి ఒకసారి, ఇలా మూడు పూటలు తీసుకోవాలి, మొదటి బాటిల్ అయిపోయిన తరువాత, రెండవది, రెండవది అయిపోయిన తరువాత మూడవది కంప్లీట్ చెయ్యాలి. ఒక్కోటి సుమారు పది రోజులు వస్తుంది.
2). *కంటి చుక్కల* మందు .. దీనిని ప్రతిరోజూ రెండుపూటలా కంటిలో రెండు లేదా మూడు చుక్కలు వెయ్యాలి.
3). *ప్రతిమర్ష్ణ నస్యము* అని చిన్న తెల్లని ప్లాస్టిక్ డ్రాపర్ బాటిల్…. ప్రతీ రోజూ ఉదయం పూట ఒక సారి, సాయంత్రం ఒక సారి ముక్కులో, రెండు రంధ్రాల్లో రెండు లేదా మూడు చుక్కలు వెయ్యాలి.. లోపలికి పీల్చాలి…
4). *వజ్ర కాంతి* పళ్ళ పొడి
ఇది ప్రతి రోజూ ఉదయం సాయంత్రం రెండు పూటలా, బ్రష్ తో గాని, చేతితో గాని పళ్ళు తోముకుని, బాగా నంజు తియ్యాలి.
5) *ఫ్యూమిగేషన్* … చిన్న తెల్లని ప్లాస్టిక్ డ్రాపర్ బాటిల్ వుంది.. దానిని తీసుకొని, రెండు లేదా మూడు చుక్కలు వేడి ఆవిరి (యంత్రం )లో వేసి, కనీసం రోజుకు మూడు సార్లు పట్టాలి.
6). *వాసా కంటకారీ లేహ్యం.* . నల్లని చట్నీ లాగా వుంటుంది..చూడండి. ప్రతి రోజూ ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా (3 గ్రాములు) చప్పరించండి.
7. *సితోపలాది+తాలిసాది* చూర్ణం… రోజు ఉదయం, ఒక చెంచా, సాయంత్రం చెంచా చప్పరించండి.
8). *దవా చాయ్.* .. హెర్బల్ టీ పౌడర్.. మనం రోజూ వారి టీ లాగా నే తయారుచేసుకొని,దీనిని ఎవరైనా, ఎప్పుడయినా, ఎన్నిసార్లయినా, ఎంతనైన త్రాగవవచ్చును..
9) *సంశమని వటి.* . మాత్రలు.. రోజూ ఉదయం పూట ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర గోరు వెచ్చటి నీటితో వేసు కావాలి.
*10) సువర్ణ భూపతి రస్* … మాత్రలు..రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి..
*దత్తు ఆయుర్వేదం*
గత 170 సంవత్సరాల కాలంగా ఆయుర్వేద వైద్యం లో పరంపర … ఇప్పుడు 5వ తరం.. ఆయుర్వేద వైద్య నిపుణులు. *డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్* గారు.. ఎలాంటి సందేహాలు ఉన్నా.. ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చును..
గమనిక: పైన పేర్కొన్న మందులు పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, ఎవరైనా నిరభ్యంత్రరముగా, వాడుకోవచ్చు, ఇంకా వేరే అలోపతి మందులతో పాటు కూడా కలిపి వాడుకోవచ్చు, రెండు మందులకు ఒకదానికి మరొకటి కలసి రియాక్షన్ చేసుకోవు.
*9866730747*
Dr GUMMADAVELLI SRINIVAS ..యూ ట్యూబ్ లో వెతకండి