Health Tips : రోజు తప్పనిసరిగా 6 నుంచి 10 గ్లాసులు నీళ్లు తీసుకోవాలని వైద్యనిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు అయితే కాలంతో సంబంధం లేకుండా రోజు వేడి నీళ్లను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది..
ఈ భూమి మీద దొరికే దివ్య ఔషధాల్లో నీరు కూడా ఒకటి నీరు లేకపోతే మనిషి మనుగడే ఉండదు అలాంటి నీరు మన దేహం రోజు సక్రమంగా పనిచేయటానికి ఎంతగానో సహకరిస్తుంది అయితే చల్లనీలకు బదులు వేడి నీళ్లను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.. రోజు వేడి నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా సాగి మలబద్ధకం సమస్య దూరం అవుతుందని తెలుస్తోంది అలాగే వేడి నీళ్లను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కండరాలని ఉత్తేజితమవుతాయి.. అలాగే చలికాలంలో నరాలన్నీ పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో వేడి నీళ్లు తీసుకుంటే శరీరానికి కొత్త ఉద్దేశం లభిస్తుంది అలాగే ముక్కు ఉబ్బరంగా ఉన్నవాళ్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవాళ్లు కూడా గౌరవించని నీళ్లను తాగటం వలన ఉపశమనం ఉంటుంది..
అలాగే శరీరానికి తగిన పోషకాలు అందనప్పుడు శరీరం నిర్జీవంగా మారి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు ఇలాంటివారు తరచూ వేడినీళ్లని తీసుకోవడం వల్ల మొహం పై ముడతలు మాయమయ్యి.. నూతన ఉత్తేజం కలుగుతుంది.. రోజంతా చురుగ్గా పనిచేయటానికి ఎంతగానో సహాయం చేస్తుంది.. అంతేకాకుండా ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు..