Entertainment కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది మే లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే వీరిద్దరూ త్వరలోనే అభిమానులకు శుభవార్త చెప్పమన్నారని వార్తలు వినిపిస్తున్నాయి..
తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు అది పినిశెట్టి… ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి తనయుడే ఆది పినిశెట్టి. అయితే ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్న ఆది హీరోయిన్ నిక్కీ ఈ ఏడాది మే లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.. ఎంతో అన్యోన్య జంటగా ఉండే వీళ్ళు పెళ్లయిన దగ్గర నుంచి మరింత హాట్ టాపిక్ గా మారారు అయితే వీరికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది… నిక్కీ గల్రాని గర్భం దాల్చారన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై ఇప్పటివరకు వీరు ఎలాంటి అధికార సమాచారం ఇవ్వక పోయినప్పటికీ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది.. దీంతో ఒక్కసారిగా ఈ జంటకు శుభాకాంక్షలు వెళ్లి వచ్చాయి సోషల్ మీడియా వేదికగా తినే సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా వారికి విషెస్ తెలుపుతున్నారు..
ఆది ఒక వి చిత్రం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో రంగస్థలం, సరైనోడు, అజ్ఞాతవాసి, నిన్నుకోరి చిత్రాల్లో నటించారు. హీరోగా నటిస్తూనే విలన్ క్యారెక్టర్లు కూడా చేస్తూ వస్తున్న ఆది.. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీగా గడుపుతున్నారు.. అయితే తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆదికి వైశాలి చిత్రం మంచి విజయాన్ని అందించింది.