నేడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార టెన్త్ బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సితార ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘నా ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితారకు హ్యాపీ బర్త్‌డే… లవ్ యూ’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకొంది. మరోవైపు సితారకు సినీ ప్రముఖులు విషెష్ చెప్తూ సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. బర్త్‌డే ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.