మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. సుశాంత్‌తో పాటు మరికొందరు నటీనటులు మొదటి షెడ్యూల్లో పాల్గొంటుండగా, రవితేజ ఇటీవలే రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు.
రవితేజ లాయర్‌గా నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో రామ్‌గా కనిపించనున్నాడు. రావణాసుర చిత్రంలో మొత్తం ఐదుగురు కథానాయికలు- అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ నటించనున్నారు. సినిమాలో హీరోయిన్లందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది.తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: సుధీర్ వర్మ, నిర్మాత: అభిషేక్ నామా, బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా. సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, DOP: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్, సీఈఓ: పోతిని వాసు, మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు, PRO: వంశీ-శేఖర్.