Entertainment సోషల్ మీడియాలో ఎప్పుడు రోల్ కి గురవుతూ ఉండే నటి మంచు లక్ష్మి ఈమె ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది అయితే తాజాగా మంచు లక్ష్మి కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది..
మంచు లక్ష్మి ఏది మాట్లాడినా చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది అంతేకాకుండా ఆమె ధోరణి సైతం కొంచెం రఫ్గానే ఉంటుంది అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫోటోలో ఆమె హీరో సుమంత్ తో సన్నిహితంగా ఉంటూ కనిపించారు.. అయితే ఇది చూసిన జనాలు మండిపడుతున్నారు అయితే ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది అంటే ఫిబ్రవరి 9న నటుడు సుమంత్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశారు.. ఈ విషెస్ కి సుమంత్ తో దిగిన ఫోటో జోడించారు. అయితే ఆ ఫోటో కొంచెం రొమాంటిక్ గా ఉంది. మంచు లక్ష్మి ని సుమంత్ హగ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నెటిజన్లో తీవ్రంగా తప్పుపడుతున్నారు.. పెళ్ళైన మహిళ అయ్యుండి ఒక మగాడితో ఇలాంటి ఫోజులా? తండ్రి మోహన్ బాబు నేర్పిన డిసిప్లైన్ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఎఫైర్ అంటగడుత సైతం పెడుతున్నారు..
ప్రస్తుతం మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కుతుంది. సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి నిర్మించి నటిస్తున్నారు. ఇటీవల మంచు లక్ష్మి మాన్స్టర్ అనే మలయాళ చిత్రంలో నటించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.