Viral Video:దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు నటి శ్రీ లీల.ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకి చాలా సినిమాలో ఆఫర్స్ కూడా అందుకుంది. ఇదిలా ఉంటే మాస్ మహారాజు రవితేజ సరసన నటిస్తున్న చిత్రం త్వరలో విడుదలకు కూడా సిద్ధం అవుతున్న విషయం తెలిసింది ఇప్పటికే ఈ చిత్రంలో విడుదలైన పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి . తెలుగు తమిళంలో పలు భాషలలో కూడా తన హవాను చూపుతుంది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. .హాట్ హాట్ ఫొటోస్ షూట్ తో పాటు క్యూట్ క్యూట్ డాన్స్ వీడియోస్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది ఇది ఎలా అంటే ఈ భామ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ మిలియన్ చేరుకుంది. తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాను రాను అంటుంది చిన్నదో సాంగ్ కి స్టెప్పులతో దుమ్మురేపుతుంది సొట్ట బుగ్గల వయ్యారి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఈ వీడియో పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో ఏంటి మీరు కూడా చూసేయండి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళం మలయాళం హిందీలో పలు ప్రాజెక్టులు వింటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. చూడాలి మరి ఈ ఏడాదిలో ఈ అమ్మడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆగాల్సిందే.
https://youtube.com/shorts/X-RJYWNUSdk?feature=share