Entertainment దర్శక ధీరుడు రాజమౌళి దర్కెక్కించిన ఆర్ఆర్ చిత్రం ఎంత సక్సెస్ను అందుకుందో అందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ సైతం సంపాదించేసుకున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా విడుదల మంచి టాక్ సంపాదించుకుంది అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు టైటానిక్ నటి..
దర్శకతీరుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రంతో అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ సినిమా జపాన్లో సైతం మంచి హిట్ టాక్ను సంపాదించుకుంది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సైతం మీరు సంపాదించుకున్నారు అయితే మార్చి 24 విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి మరి విజయాన్ని అందుకుందో తెలిసిందే అంతే కాకుండా ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి.. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకరికొకరు పోటీ పడుతూ మరి నటించారు తమలో ఉన్న నటన చాతుర్యాన్ని పూర్తిస్థాయిలో చూపించారు అయితే ఇందులో రామ్ చరణ్ నటనకు ఫిదా అయిన ఓ హాలీవుడ్ నటి ఏమన్నారంటే…
టైటానిక్ మూవీలో హీరోయిన్ కేట్ విన్స్లేటర్ తల్లిగా నటించి మెప్పించిన నటి ఫిషర్.. ఈమె తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటన తనకి ఎంతగానో నచ్చిందని ప్రశంసించారు.. అంతేకాకుండా అతని డాన్స్ మైమరిపించిందని.. ముఖ్యమైన పలు కీలక సన్నివేశాల్లో అతను యాక్టింగ్ ఎంతో బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు.. ఈ విషయం ప్రస్తుతం ఎలా అభిమానుల్ని ఎంతగానో ఆనందానికి గురి చేసింది అలాగే సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది..
Your physical aptitude to do your stunts AND to dance & sing, and to act in your scenes was remarkable!
I bet y’all had a blast!— Frances Fisher (@Frances_Fisher) January 3, 2023