LGM : ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి చిత్రం ‘ఎల్‌జిఎం’ గ్రాండ్ గా ప్రారంభం
మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి ప్రొడక్షన్ హౌస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న 'ఎల్‌జీఎం' షూటింగ్ ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సాక్షితో పాటు పలువురు ప్రముఖులు...




