‘రైటర్ పద్మభూషణ్’ ఫ్యామిలీతో కలసి చూడాల్సిన సినిమా : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్ ‘తో వస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు...




