‘పాప్ కార్న్’ సినిమాను తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేస్తారు : కింగ్ అక్కినేని నాగార్జున
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా...





